వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ పంచాయతీ నిధుల విడుదలలో ఉప సర్పంచుల చెక్ పవర్ ఇబ్బందులను తొలగిస్తూ, నిధులు నేరుగా సర్పంచులకే అందేలా త్వరలోనే అసెంబ్లీలో కొత్త బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.
గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో జరిగిన సర్పంచుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, గ్రామ అభివృద్ధిలో సర్పంచులు నైతిక విలువలను పెంపొందిస్తూ నాయకత్వం వహించాలని సూచించారు.
Comments
Loading comments...

