Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీర్ఘకాలిక ఒత్తిడితో గుండెకు ముప్పు

Follow Udayam on Google
Kiran Sep 21, 2026 1:15 PM జాతీయంGeneral
దీర్ఘకాలిక ఒత్తిడితో గుండెకు ముప్పు - Udayam
దీర్ఘకాలిక ఒత్తిడితో శరీరంలో వాపు పెరిగి గుండె నిర్మాణంలో మార్పులు రావచ్చని బ్రిటన్‌లోని పరిశోధకుల అధ్యయనం తెలిపింది. అధిక వాపు ఉన్నవారిలో గుండెపోటు, స్ట్రోక్‌ ముప్పు 43% ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. యూకే బయోబ్యాంక్‌లోని దాదాపు 4.8 లక్షల మంది డేటాను పరిశీలించారు. సామాజిక, మానసిక ఒత్తిడి, ధూమపానం, అధిక కొవ్వు వంటి అంశాలు వాపుతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు.

Comments

G
Loading comments...