Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీబగుంట్లలో ఓటేసేందుకు బారులు తీరిన మహిళలు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 3:23 PM నంద్యాలGeneral
దీబగుంట్లలో ఓటేసేందుకు బారులు తీరిన మహిళలు - Udayam
గోస్పాడు మండలంలోని పలు గ్రామాల్లో వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నప్పటికీ ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. దీబగుంట్ల గ్రామంలో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలోనూ ఓటర్లు బారులు తీరారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు వేసేందుకు రావడంతో పోలింగ్ కేంద్రం వద్ద భారీ క్యూ లైన్లు కనిపించాయి.

Comments

G
Loading comments...