Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిగుబడి అంచనాకు పంట కోత ప్రయోగాలు

Follow Udayam on Google
p.g.murthy Sep 21, 2026 5:59 PM మంచిర్యాలGeneral
దిగుబడి అంచనాకు పంట కోత ప్రయోగాలు - Udayam
రైతులు సాగు చేస్తున్న వరి, పత్తి పంటల దిగుబడి అంచనా కోసం పంట కోత ప్రయోగాలు(cce) చేపట్టడం జరుగుతుందని జన్నారం క్లస్టర్ ఏఈఓ సయ్యద్ అక్రమ్ తెలిపారు. సోమవారం మండలంలోని రేండ్లగూడ గ్రామ శివారులో పత్తి, వరి పంటల పంట కోత ప్రయోగాలు చేపట్టడంలో భాగంగా క్షేత్ర సందర్శన నిర్వహించి ఆన్లైన్ యందు ఫారం 1 సబ్మిట్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...