Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు వేదికలో డిజిటల్‌ క్రాప్‌ సర్వే శిక్షణ

Follow Udayam on Google
Harika Aug 20, 2026 1:30 PM నల్గొండGeneral
రైతు వేదికలో డిజిటల్‌ క్రాప్‌ సర్వే శిక్షణ - Udayam
దోమలపల్లి రైతు వేదికలో ఏఈఓలు, వాలంటీర్లకు డిజిటల్‌ క్రాప్‌ సర్వేపై శిక్షణ నిర్వహించారు. దోమలపల్లి, నర్సింగ్‌ భట్ల, జీకే అన్నారం క్లస్టర్ల పరిధిలోని ఏఈఓలు, వాలంటీర్లు పాల్గొన్నారు. సర్వే నిర్వహణ విధానంపై వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఈవోలు అబ్దుల్‌ వాసి సత్తార్‌, శోభరాణి, లియాఖత్‌ అలీతో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...