Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో రూ.33.15 కోట్లతో ఆసుపత్రి భవనం

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 12:39 PM నిజామాబాద్General
ధర్పల్లిలో రూ.33.15 కోట్లతో ఆసుపత్రి భవనం - Udayam
ధర్పల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 30 పడకల నుంచి 100 పడకలకు పెంచి ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. అధునాతన వసతులతో నూతన భవనాన్ని రూ.33.15 కోట్లతో నిర్మిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడవద్దని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పనులకు ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Comments

G
Loading comments...