Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 12:48 PM నిజామాబాద్General
ధర్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం - Udayam
ధర్పల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఛైర్మన్ చిన్నారెడ్డి ప్రారంభించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,461, బీ గ్రేడ్‌కు రూ.2,441 మద్దతు ధర అందించనున్నట్లు తెలిపారు. సన్న రకం ధాన్యానికి అదనంగా రూ.500 చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సీహెచ్ శ్రీనివాస్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ చిన్న బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...