Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి యంగ్ స్టార్ గణేష్ ని దర్శించుకున్న మాజీ జెడ్పిటిసి కర్క గంగారెడ్డి

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 21, 2026 1:51 PM నిజామాబాద్General
ధర్పల్లి యంగ్ స్టార్ గణేష్ ని దర్శించుకున్న మాజీ జెడ్పిటిసి కర్క గంగారెడ్డి - Udayam
ధర్పల్లి మండలం లోని యంగ్ స్టార్ గణేష్ మండపం వద్ద సోమవారం యజ్ఞం, అన్నదాన వితరణ కార్యక్రమాన్ని యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు, గణేష్ మండపం వద్ద 11 రోజులు నియమనిష్టాలతో పూజలను నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి మాజీ జడ్పిటిసి కర్క గంగారెడ్డి, అక్షయ్ రాజశేఖర్, అచ్యుత్ రాజ్, హరీష్, బబ్బులు, భాను, అఖిల్, లడ్డూ, అజయ్, హరిహరన్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...