వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలోని పవర్ యూత్ గణేష్ మండపంలో గణనాథుడిని చిన్ని కృష్ణుడి వేషంలో అలంకరించి, మండపాన్ని బృందావనం తరహాలో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ప్రత్యేక అలంకరణను చూసేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ యూత్ సభ్యులను అభినందించారు.
మండపం ఏర్పాట్లకు సహకరించిన వార్డు మెంబర్ మమత రాజ్‌కుమార్‌కు యూత్ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

