Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల శివారులో పోలీసులు వాహనాల తనిఖీ

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 21, 2026 8:56 PM నిజామాబాద్General
ధర్పల్లి మండల శివారులో పోలీసులు వాహనాల తనిఖీ - Udayam
ధర్పల్లి మండలంలోని మద్దుల అటవీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎస్‌ఐ జి.సందీప్ ఆదేశాల మేరకు వాహనాలను తనిఖీ చేసి, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ ధరించాలని పోలీసులు అవగాహన కల్పించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...