Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలో ప్రజావాణికి 4 ఫిర్యాదులు

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 21, 2026 6:04 PM నిజామాబాద్General
ధర్పల్లి మండల కేంద్రంలో ప్రజావాణికి 4 ఫిర్యాదులు - Udayam
ధర్పల్లి మండల కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి తహసీల్దార్, హౌసింగ్, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖలకు సంబంధించి ఒక్కొక్కటి చొప్పున మొత్తం 4 దరఖాస్తులు స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...