Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 21, 2026 10:22 AM నిజామాబాద్General
ధర్పల్లి మండల కేంద్రంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి - Udayam
ధర్పల్లి మండలంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రముఖ నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా పద్మశాలి కులబంధువులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం, సమాజ సేవను కొనియాడుతూ ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొండాల వినోద్, అక్షయ్, వైభవ్, కుల సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...