వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మారుతి డిసిసి ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్రాజ్, మంగిత్యా నాయక్, ధర్పల్లి గ్రామ సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాదె నరేష్ , ఉపసర్పంచ్ మంగిడి స్రవంతి ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

