Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి బెలియా తండాలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసిన కాంగ్రెస్ నాయకులు

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 21, 2026 2:08 PM నిజామాబాద్General
ధర్పల్లి బెలియా తండాలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసిన కాంగ్రెస్ నాయకులు - Udayam
ధర్పల్లి మండలంలోని బిలియా తండాలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు లబ్ధిదారులతో కలిసి ముగ్గు పోసి భూమిపూజా కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రావుజి నాయక్, జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, మంగిత్య నాయక్, సొసైటీ చైర్మన్ మల్లికార్జున్

Comments

G
Loading comments...