Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరంలో ఆరోగ్య రథాలు ప్రారంభం

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 25, 2026 3:19 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ధర్మవరంలో ఆరోగ్య రథాలు ప్రారంభం - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని అటల్ బిహారీ వాజ్‌పేయి సర్కిల్‌లో ఆరోగ్య రథాలను మంత్రి సత్యకుమార్ గురువార ప్రారంభించారు. వీటి ద్వారా రూ.3,000–₹5,000 విలువైన 41 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 933, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 71 రథాలు సేవలందించనున్నాయి. పరీక్షల అనంతరం 48 గంటల్లో రిపోర్టులు, అవసరమైన వారికి వైద్యుల సూచనలు, రిఫరల్, ఫాలోఅప్ సేవలు అందిస్తారు.

Comments

G
Loading comments...