వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని శ్రీ ముఖ్యనాథ స్వామి ఆలయ 3వ వార్షిక మహోత్సవం ఈ నెల 16న జరగనుంది. ఉదయం 6:30 గంటలకు సుప్రభాత సేవ, 9:30 గంటలకు గణపతి పూజ, బలి ప్రధానము, పూర్ణాహుతి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు శివపార్వతుల కల్యాణం, 1 గంటకు అన్నదానం, సాయంత్రం 5 గంటలకు స్వామివారి ఊరేగింపు జరగనుంది.
Comments
Loading comments...

