వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురిలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు అరికిళ్ల సతీష్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే అంబేద్కర్ నామస్మరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ముఖ్య అతిథులుగా దమ్మన్నపేట సర్పంచ్ దండవేణి సత్తవ్వ గంగమల్లు, ఉపసర్పంచ్ ముత్యాల గంగాధర్, పాలకవర్గ సభ్యులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

