Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 10:00 AM జగిత్యాలGeneral
ధర్మపురి కాంగ్రెస్‌లో భారీగా చేరికలు - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. బుధవారం రాత్రి నేరెళ్ల గ్రామంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్‌లో చేరగా, మంత్రి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...