Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధనుష్ గిఫ్ట్‌లపై కమలం గుర్తు.. చర్చ

Follow Udayam on Google
Harika Oct 26, 2026 2:25 PM జాతీయంGeneral
ధనుష్ గిఫ్ట్‌లపై కమలం గుర్తు.. చర్చ - Udayam
హీరో ధనుష్ మహిళా అభిమానులతో నిర్వహించిన సమావేశంలో వారికి బహుమతిగా ఇచ్చిన వెండి దీపాలపై కమలం గుర్తు కనిపించడం చర్చనీయాంశమైంది. అయితే ఆ గుర్తుకు రాజకీయాలతో సంబంధం లేదని అభిమాన సంఘం ప్రతినిధి స్పష్టం చేశారు. అది తయారీదారుల ముద్ర మాత్రమేనని తెలిపారు. ధనుష్ రాజకీయ ప్రవేశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా వాడుకోవాలని చూస్తోందని కాంగ్రెస్ సహా పలు పార్టీలు గతంలో విమర్శించాయి.

Comments

G
Loading comments...