Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

BRSతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదు: కవిత

Follow Udayam on Google
Harika Oct 26, 2026 2:54 PM హైదరాబాద్General
BRSతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదు: కవిత - Udayam
తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయబోనని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రాజకీయాల్లో లేని తన భర్త ఫోన్‌ను ట్యాప్ చేశారని ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...