Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నేతలు హద్దులు దాటారు: రేఖా గుప్తా

Follow Udayam on Google
Harika Oct 26, 2026 3:06 PM జాతీయంGeneral
కాంగ్రెస్ నేతలు హద్దులు దాటారు: రేఖా గుప్తా - Udayam
ప్రధాని మోదీపై ఖర్గే చేసిన ‘మోదీ కా బాప్ భీ జాయేగా’ వ్యాఖ్యపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా స్పందించారు. కాంగ్రెస్, దాని కూటమి భాగస్వాములు తీవ్ర నిరాశతో మర్యాద హద్దులు దాటారని విమర్శించారు.

Comments

G
Loading comments...