వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం ‘చోటే మియాన్, బడే మియాన్’ ఇద్దరు ఉన్నారని సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. కాన్పూర్‌లో ఎస్పీ, కాంగ్రెస్‌లను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చొరబాటుదారులకు మద్దతిస్తూ, దళితులు, పేదలు, యువతను అవమానిస్తున్నారని ఆ పార్టీలపై యోగి విమర్శలు చేశారు.
Comments
Loading comments...

