వార్తలకు తిరిగి వెళ్లండి

తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎఫ్‌ఆర్‌ఎల్ ఎత్తు పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చించారు. బ్యారేజీ వివరాలను ఉత్తమ్ వివరించారు.
సాంకేతిక అంశాలు, ముంపు భూములపై పరిశీలనకు అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఆదిలాబాద్ గిరిజనుల అభివృద్ధికి సహకరిస్తానని ఫడ్నవీస్ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

