Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR ఫిర్యాదులపై కోర్టులను ఆశ్రయించవచ్చు: సీతారామన్

Follow Udayam on Google
Harika Oct 26, 2026 3:12 PM జాతీయంGeneral
SIR ఫిర్యాదులపై కోర్టులను ఆశ్రయించవచ్చు: సీతారామన్ - Udayam
SIR వివాదంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఈ ప్రక్రియపై ఫిర్యాదులు ఉన్న ప్రతిపక్ష పార్టీలు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...