వార్తలకు తిరిగి వెళ్లండి

మెక్సికోలోని సాల్టిల్లోలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్ 2026లో విజయవాడకు చెందిన ధీరజ్ బొమ్మదేవర రికర్వ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించారు.
జపాన్ ఆర్చర్ జున్యా నకనిషిని షూట్‌ఆఫ్‌లో ఓడించారు. వరల్డ్ కప్ ఫైనల్లో స్వర్ణం గెలిచిన తొలి భారత పురుష రికర్వ్ ఆర్చర్‌గా చరిత్ర సృష్టించారు
Comments
Loading comments...

