వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిష్ చరిత్ర సృష్టించాడు. 135 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలోనూ రెండేసి సెంచరీలు సాధించిన తొలి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 429 పరుగులకు ఆలౌటై, దక్షిణాఫ్రికాపై 100 పరుగుల ఆధిక్యం సాధించింది.
Comments
Loading comments...

