వార్తలకు తిరిగి వెళ్లండి

నెదర్లాండ్స్ బ్యాటర్ మాక్స్ ఓ’డౌడ్‌పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఒమన్‌తో మంగళవారం జరిగిన వన్డే ప్రపంచకప్ లీగ్-2మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేయడంతో అధికారికంగా మందలించి,ఒక డీమెరిట్ పాయింట్ విధించింది.ఎల్బీడబ్ల్యూ ఔట్‌గా ప్రకటించడంతో బ్యాట్ చూపిస్తూ బంతిని ఎడ్జ్ చేశానని అతడు సూచించాడు.
ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని లెవల్-1నిబంధనను ఉల్లంఘించినట్లు ఓ’డౌడ్ అంగీకరించాడు.
Comments
Loading comments...

