Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేలంలో అన్‌సోల్డ్‌.. తనీషా రికార్డు సెంచరీ

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 6:11 PM జాతీయంక్రీడలు
వేలంలో అన్‌సోల్డ్‌.. తనీషా రికార్డు సెంచరీ - Udayam
డబ్ల్యూపీఎల్‌ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన దిల్లీ క్రికెటర్‌ తనీషా సింగ్‌ దేశవాళీ టీ20లో రికార్డు సెంచరీతో అదరగొట్టింది. సీనియర్‌ మహిళల టీ20 ట్రోఫీలో హైదరాబాద్‌పై దిల్లీ 262/6 స్కోరు చేసింది. తనీషా 47 బంతుల్లో 119 పరుగులు చేసి జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించింది. తనీషా కేవలం 38 బంతుల్లోనే శతకం పూర్తి చేసింది. మహిళల టీ20ల్లో ఇది మూడో వేగవంతమైన సెంచరీ.

Comments

G
Loading comments...