వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోవడంతో, క్యూ లైన్లలోకి మరికొంత మంది భక్తులను అనుమతించడం తాత్కాలికంగా నిలిపివేశారు.
ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం భక్తులు 24 నుండి 30 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...
