వార్తలకు తిరిగి వెళ్లండి

కలకడ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో భాను ప్రసాద్‌కు చేనేత సంఘాల ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అనర్హులకు చేనేత కార్మిక ధ్రువపత్రాలు, పింఛన్లు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. గుడిబండలో 80 శాతానికి పైగా బోగస్ దరఖాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.
చేనేతతో సంబంధం లేని వారికి ప్రభుత్వ పథకాల లబ్ధి అందుతోందని ఆరోపించారు. అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, అర్హులైన చేనేత కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.
Comments
Loading comments...

