Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కిన వాంగ్‌చుక్ భార్య

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 19, 2026 12:05 PM జాతీయంGeneral
ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కిన వాంగ్‌చుక్ భార్య - Udayam
యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నిరాహార దీక్షతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో, వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేలా అత్యవసర విచారణ జరపాలని కోరారు. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో తమ కదలికలను నియంత్రిస్తూ చట్టవిరుద్ధంగా నిర్బంధించారని ఆమె ఆరోపించారు. నీట్ లీకేజీపై దీక్ష చేస్తున్న సోనమ్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.

Comments

G
Loading comments...