వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఢిల్లీలో సరికొత్త ఈవీ విధానానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాలుష్య నివారణే ధ్యేయంగా రాబోయే నాలుగేళ్లలో ఏకంగా రూ.15,000 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
కొత్త వాహనాల కొనుగోలుపై పన్ను మినహాయింపులతో పాటు భారీగా రాయితీలు లభిస్తాయి.
Comments
Loading comments...