Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ ఓటర్లకు సీఎం పిలుపు

Follow Udayam on Google
శరణ్య శర్మ Jun 30, 2026 3:52 PM జాతీయంGeneral
ఢిల్లీ ఓటర్లకు సీఎం పిలుపు - Udayam
ఢిల్లీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (SIR) ప్రారంభమైంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేఖాగుప్తా తన కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన ఎన్యూమరేషన్ ఫారాన్ని స్వయంగా పూర్తి చేసి బూత్ స్థాయి అధికారికి (BLO) అందజేశారు. అర్హులైన ఓటర్లందరూ గడువులోగా తమ ఫారాలను సమర్పించాలని సీఎం కోరారు. ప్రజాస్వామ్య బలోపేతానికి, ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు పౌరులంతా ఈ ఎన్నికల యజ్ఞంలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...