Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవనకొండ జడ్పీటీసీ రేసులో బొజ్జమ్మ?

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:26 AM కర్నూలుGeneral
దేవనకొండ జడ్పీటీసీ రేసులో బొజ్జమ్మ? - Udayam
జడ్పీ రిజర్వేషన్ల నేపథ్యంలో దేవనకొండ జడ్పీటీసీ టికెట్ వాల్మీకి కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ బొజ్జమ్మకు దక్కుతుందా అనే చర్చ జరుగుతోంది. జడ్పీటీసీ స్థానం అన్‌రిజర్వుడ్ మహిళకు కేటాయించడంతో ఆమెకు పోటీ చేసే అవకాశం ఉంది. ఆమె అభ్యర్థిత్వంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాజకీయ సమీకరణాలు, పార్టీ అధిష్ఠానం నిర్ణయం కీలకంగా మారడంతో టికెట్ ఎవరికి దక్కుతుందన్నది చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...