Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బరోడాకు తిరిగొచ్చిన దీపక్‌ హుడా

Follow Udayam on Google
Sai Sep 03, 2026 6:49 PM జాతీయంక్రీడలు
బరోడాకు తిరిగొచ్చిన దీపక్‌ హుడా - Udayam
ఐదేళ్ల తర్వాత ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడా మళ్లీ బరోడా తరఫున దేశవాళీ క్రికెట్‌ ఆడనున్నారు. క్రునాల్‌ పాండ్యాతో వివాదం కారణంగా 2021లో బరోడాను వీడిన హుడా.. రాజస్థాన్‌కు వెళ్లారు. హుడా, క్రునాల్‌, బరోడా క్రికెట్‌ సంఘం మధ్య విభేదాలు పరిష్కారమయ్యాయని సీఈవో స్నేహల్‌ పరిఖ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...