వార్తలకు తిరిగి వెళ్లండి

ఏన్కూరు మండల కేంద్రంలో బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు నరకుల వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు బొల్లి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బి.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

