Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్‌లో వన్యప్రాణుల దాడుల్లో 50 మంది మృతి

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 11, 2026 12:10 PM ఆల్ ఇండియా జాతీయ
మధ్యప్రదేశ్‌లో వన్యప్రాణుల దాడుల్లో 50 మంది మృతి - Udayam
మధ్యప్రదేశ్‌లో 2026 తొలి ఎనిమిది నెలల్లో వన్యప్రాణుల దాడుల్లో కనీసం 50 మంది మృతి చెందారు. వీరిలో 22 మంది పులుల దాడుల్లో, 8 మంది అడవి పందుల వల్ల, 7 మంది ఏనుగుల దాడుల్లో, నలుగురు ఎలుగుబంట్ల వల్ల మృతిచెందారు. మార్చి-మే మధ్యే 30 మంది ప్రాణాలు కోల్పోయారు. పులుల దాడుల్లో 22 మందిలో 14 మంది మహాకోశల్‌ ప్రాంతంలో, ఏడుగురు బాంధవ్‌గఢ్‌ పరిసరాల్లో మృతిచెందినట్లు అటవీ శాఖ గణాంకాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...