Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోచింగ్ సెంటర్లకు నెల గడువు: సీఎం రేఖ గుప్తా

Follow Udayam on Google
పవన్ కుమార్ Jun 29, 2026 2:21 PM జాతీయంGeneral
కోచింగ్ సెంటర్లకు నెల గడువు: సీఎం రేఖ గుప్తా - Udayam
ఢిల్లీలో భద్రతా ప్రమాణాలు పాటించని కోచింగ్ సెంటర్లపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. నిబంధనలు పాటించేందుకు సెంటర్లకు ఒక నెల గడువు ఇస్తున్నట్లు సీఎం రేఖ గుప్తా ప్రకటించారు. ఇకపై కఠినమైన నియంత్రణ చట్టాలను తీసుకువస్తామని, విద్యార్థుల భద్రతలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. భద్రతా లోపాలను విద్యార్థులు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

Comments

G
Loading comments...