Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డయల్ యువర్ కలెక్టర్ కు 22 ఫిర్యాదులు

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 21, 2026 5:48 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
డయల్ యువర్ కలెక్టర్ కు  22 ఫిర్యాదులు - Udayam
SSS: పుట్టపర్తి, ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమంలో తాగునీరు, పైప్‌లైన్ లీకేజీలపై 22 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...