వార్తలకు తిరిగి వెళ్లండి

డుంబ్రిగూడ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. పోతంగి పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన గిరిజన ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

