వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రోన్లలో విదేశీ భాగాలు, ఫర్మ్‌వేర్ లోపాలను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఆరు ‘ఆశ్వస్త్’ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని ఆర్మీ నిర్ణయించింది. ప్రస్తుతం దిల్లీలో ఒక ల్యాబ్ ప్రారంభమైంది. మరో ఐదింటిని త్వరలో ఏర్పాటు చేయనున్నారు.
AASHVAST ద్వారా డ్రోన్ల హార్డ్‌వేర్‌తో పాటు వాటిని నియంత్రించే సాఫ్ట్‌వేర్, ఫర్మ్‌వేర్‌ను పరిశీలిస్తారు. రిమోట్ యాక్సెస్ సాధనాలు, విదేశీ మూలాల భాగాలను గుర్తించనున్నారు.
Comments
Loading comments...

