Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘డ్రగ్స్ వద్దు బిడ్డా’ ప్రచార చిత్రాన్ని ఎస్పీకి అందజేత

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 28, 2026 8:30 PM గుంటూరుGeneral
‘డ్రగ్స్ వద్దు బిడ్డా’ ప్రచార చిత్రాన్ని ఎస్పీకి అందజేత - Udayam
జిల్లా పోలీసు శాఖ నిర్మించిన ‘డ్రగ్స్ వద్దు బిడ్డా’ ప్రచార చిత్రాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు సినీ దర్శకుడు, మా ఏపీ వ్యవస్థాపకులు దిలీప్ రాజా శుక్రవారం అందజేశారు. యువతను మాదక ద్రవ్యాల బారినుంచి కాపాడటమే లక్ష్యంగా దీనిని రూపొందించారు. సినిమా హాల్స్, న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియాలో ప్రచార చిత్రాన్ని ప్రసారం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...