వార్తలకు తిరిగి వెళ్లండి

రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామానికి చెందిన 60 మంది డప్పు , చర్మ కళాకారులు శనివారం CITU జిల్లా మాజీ కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆద్వర్యంలో CITUలో చేరారు.
ఈ సందర్భంగా డప్పు , చర్మ కళాకారుల సమస్యలు పరిష్కరించాలని, అర్హులైన వారందరికీ పెన్షన్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో CITU జిల్లా నాయకులు బలస శ్రీనివాసరావు, డప్పు, చర్మ కళాకారులు పాల్లొన్నారు.
Comments
Loading comments...

