వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలు చెత్తను విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర వేయడం తో విద్యుత్ పనులు చేసే సమయంలో ఇబ్బందికరంగాను మరియు తడి చెత్త ఉంటే దాని వలన ఎర్త్ అయ్యి షాక్ కొట్టి ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నందున తమవి కూడా ప్రాణాలను గుర్తించి తమపై దయవుంచి ప్రజలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర చెత్తను వేయకూడదని తెలిపారు.
అలాగే దీనికి సంబంధించిన అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి తాము ఎదుర్కొంటున్న సమస్యపై స్పందించాలన్నారు
Comments
Loading comments...

