Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ మున్సిపల్ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్లు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:32 AM నంద్యాలGeneral
డోన్ మున్సిపల్ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్లు - Udayam
డోన్‌లో మున్సిపల్ ఎన్నికలకు ఈనెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఈనెల 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 3న పోలింగ్, 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...