వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్లలో వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 9వ వార్డుకు చెందిన శంకర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...

