వార్తలకు తిరిగి వెళ్లండి

డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలు కల్పించడం ఏఐటీయూసీ పోరాట ఫలితమేనని ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ అన్నారు. ఈ విజయాన్ని ఇతర సంఘాలు తమ ఖాతాలో వేసుకోవడం సరికాదన్నారు. ఏఐటీయూసీ సమ్మె నోటీసుతోనే యాజమాన్యం, ప్రభుత్వం స్పందించాయని తెలిపారు.
రాజకీయ జోక్యంతో డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డు నిలిచిపోయాయని ఆరోపించారు. పెండింగ్ నియామకాలు పూర్తి చేసి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

