Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీమార్ట్ తరహాలో మీ మార్ట్లు.. అక్టోబర్ 1న ప్రారంభం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 09, 2026 2:47 PM విశాఖపట్నంGeneral
డీమార్ట్ తరహాలో మీ మార్ట్లు.. అక్టోబర్ 1న ప్రారంభం - Udayam
అక్టోబర్ 1వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు 970 షాపులు సిద్ధమయ్యాయని, మరో 130 షాపులను కూడా వేగంగా పూర్తి చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. డీమార్ట్లకు పోటీగా.. అదే కాన్సెప్ట్ ఆధారంగా ఈ మీ మార్టులను తెస్తున్నామన్నారు. వీటి ద్వారా తొలుత 64 రకాల సరుకులను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి వివరించారు.

Comments

G
Loading comments...