Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీకే శివకుమార్‌ను రాహుల్ తోశారన్న సంబిత్ పాత్రా

Follow Udayam on Google
Harika Nov 05, 2026 3:28 PM జాతీయంGeneral
డీకే శివకుమార్‌ను రాహుల్ తోశారన్న సంబిత్ పాత్రా - Udayam
ఇండియా కూటమి మార్చ్ సందర్భంగా రాహుల్ గాంధీ, డీకే శివకుమార్‌ను తోసి, మోచేతితో నెట్టారని బీజేపీ నేత సంబిత్ పాత్రా ఆరోపించారు. రాహుల్ భద్రతా సిబ్బంది డీకేను అక్కడి నుంచి పంపించారని పేర్కొన్నారు. ఈ ఘటనపై కర్ణాటక సీఎం స్పష్టత ఇవ్వాలని, డీకే శివకుమార్ ప్రెస్‌మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించాలని సంబిత్ పాత్రా డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...