వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో నకిలీ ఖోఖో సర్టిఫికెట్‌తో పుల్లలచెరువు పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయ కొలువు దక్కించుకున్న బసవేశ్వరరావు ఉదంతం కలకలం రేపింది.
గుడివాడలో జరిగిన ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనలేదని క్రీడా సంఘం స్పష్టం చేసినా అధికారులు ఉద్యోగం కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

